Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంత అంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం మనదేశ బంగారు ధరలపై కూడా పడుతుంది. డాలర్ మారకం ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గుతుందని ఆశపడుతున్న పసిడి ప్రియులకు మళ్ళీ షాక్ ఇస్తూ బంగారం స్వల్పంగా పెరిగింది. వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ని పలు ప్రధాన నగరాలలో మే 14 బుధవారం బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్లో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.88,560, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.96,610.

ఇతర తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, పొద్దుటూరు, వరంగల్ వంటి నగరాలలో కూడా ఈరోజు ఇవే ధరలు ఉన్నాయి.

ఇక ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.88,710, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.96,760.

చెన్నై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.88,560, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.96,610.

ముంబై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాములకు గోల్డ్ ధర రూ.88,560, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.96,610.

నేడు కోల్కత్తా మార్కెట్లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల రూ.88,560, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రు.96,610.

బెంగళూరు నగరంలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.88,560, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రు.96,610.

పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏవైనా సరే బంగారం తర్వాత ఎక్కువగా కొనుగోలు చేసే లోహం వెండి. మార్కెట్లో వెండి వస్తువులకు చాలా డిమాండ్ ఉంది. గత కొన్ని ఏళ్ల నుంచి వెండి పై పెట్టుబడి పెట్టడం కూడా చాలా లాభంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పెరిగిన వెండి ధరలు కిలో లక్షకు చేరుకున్నాయి. నేడు మాత్రం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు కిలో వెండి ధర రూ.1,08,900 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now