ANAND MAHINDRA: త్వరలో మార్కెట్లోకి మహీంద్రా 3 సరికొత్త మోడల్స్.. కార్లు రిలీజ్

ANAND MAHINDRA
ANAND MAHINDRA

ANAND MAHINDRA: మహీంద్రా తన లైనకును మరింతగా బలోపేతం చేయడానికి సిద్ధమవుతుంది. మహీంద్రా కంపెనీ మార్కెట్లో ఎక్కువగా ప్రజాధరణ పొందిన ఎక్కువ కాలం నుంచి అమ్ముడు అవుతున్న ఎస్యువి బొలెరో ను ఒక సరికొత్త లుక్కులో తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. త్వరలో ఆఫ్ లోడింగ్ తార్ ప్రీమియం ఎస్యువి XUV700 ఫేస్ లిఫ్ట్ అవతార్లో కనిపించబోతున్నాయి. మహీంద్రా బొలెరో 2000 సంవత్సరంలో భాగ ప్రజాధరణ పొందింది. ఇది త్వరలో సరికొత్త లుక్కులో మార్కెట్లో రాబోతుంది. మహీంద్రా బొలెరో ఫేస్ లిఫ్ట్ మోడల్ లో ఇంటీరియర్ తో పాటు ఎక్స్టీరియల్ లో కూడా పెద్ద మార్పులు చూడబోతున్నాము.

ఈ మోడల్ పేరు కూడా మారే అవకాశం ఉంది. కొత్త వెర్షన్ మరింత ప్రీమియం అలాగే ఆధునిక డిజైన్తో మహీంద్రా అందించనుంది. 2020లో మహేంద్ర థార్ రిలీజ్ అయింది. ప్రస్తుతం మహీంద్రా కంపెనీ మినీ పేస్ లిఫ్ట్ వెర్షన్ ను రెడీ చేసే పనిలో ఉంది. ఈ రకం కొత్త మోడల్ లో ఎల్ఈడి హెడ్ లాంప్ లతో పాటు కొత్త రేడియేటర్ గ్రిల్ మరియు 18 అంగుళాల కొత్త అల్లాయి వీల్స్, ట్వికెడ్ టెయిల్ లాంప్స్, రియల్ బంపర్ వంటి డిజైన్లు అప్డేట్ అవుతాయి. ఇంటీరియర్ లో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు సన్రూఫ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు చూడొచ్చు.

ఇంజన్ లేదా పవర్ ట్రెయిన్ లో ఎటువంటి మార్పులు ఉండవు. ఈ మోడల్ 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మహీంద్రా SUV XUV700 2026లో అప్డేట్ కానుందని సమాచారం. దీంట్లో కనెక్టెడ్ ఎల్ఈడి హెడ్ లాంప్ లు, టెయిల్ లాంప్ లు, ఎంబిఎంట్ లైటింగ్ తో పాటు పెద్ద పనోరమిక్ సన్ రూఫ్ ఉంటాయి. అలాగే దీంట్లో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. భద్రతపరంగా ఈ టెక్నాలజీ ఇప్పటికే చాలా లేటెస్ట్. ప్రస్తుతం దీని కొత్త అప్డేట్ దీనిని మరింత ప్రీమియంగా మారుస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now