Facebook Twitter WhatsApp
Sign in
  • హోం
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • సినిమా
  • రాజకీయం
  • బిజినెస్
  • క్రికెట్‌
  • రాశి ఫలాలు
  • E-Paper
  • More
    • విద్య/ఉద్యోగాలు
    • స్పెషల్ స్టోరీస్
    • హెల్త్‌
    • ఆధ్యాత్మికం
    • బంగారం ధర
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy
Password recovery
Recover your password
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Privacy Policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Prajashankaravam
  • హోం
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • సినిమా
  • రాజకీయం
  • బిజినెస్
  • క్రికెట్‌
  • రాశి ఫలాలు
  • E-Paper
  • More
    • విద్య/ఉద్యోగాలు
    • స్పెషల్ స్టోరీస్
    • హెల్త్‌
    • ఆధ్యాత్మికం
    • బంగారం ధర
Home బిజినెస్ Bank Account Tax Rules: బ్యాంక్ కొత్త రూల్స్.. మీ ఖాతాలో ఈ లిమిట్ దాటితే...
  • బిజినెస్

Bank Account Tax Rules: బ్యాంక్ కొత్త రూల్స్.. మీ ఖాతాలో ఈ లిమిట్ దాటితే పన్ను చెల్లించాలి.. లేకపోతే చర్యలు తప్పవు

By
Praja Shankaravam
-
Friday, 16 May 2025, 16:00
Share
Copy URL
    Bank Account Tax Rules
    Bank Account Tax Rules

    Bank Account Tax Rules: ఆదాయపు పన్ను శాఖ వారు పన్ను ఎగవేత చేసిన వారికి అలాగే ఏమైనా ఇల్లీగల్ ఫైనాన్షియల్ యాక్టివిటీ వంటివి నివారించడానికి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇటువంటి చర్యలను గుర్తించేందుకు ఆదాయపు పన్ను శాఖ వారు నిత్యం నగదు ట్రాన్సాక్షన్లను చెక్ చేస్తూ ఉంటారు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు మన దేశంలో పన్ను ఎగవేత చేసిన వారికి అలాగే మనీ లాండరింగ్ లేదా ఇతర ఇల్లీగల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ వంటివి పాల్పడిన వారికి కీలక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ వారు బ్యాంకు ఖాతాలలో చేసే డిపాజిట్లపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు.

    ఆదాయపు పన్ను శాఖ వారి నిబంధనల ప్రకారం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంకు ఖాతాలో ఎటువంటి ట్యాక్సీ సమస్యలు లేకుండా 10 లక్షల రూపాయలు వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో పది లక్షల కు మించి నగదు ఉన్నట్లయితే బ్యాంకు అధికారులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ వారికి రిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో వివరణ ఇవ్వాలంటూ ఆధారాలు చూపించాలి అంటూ ఆదాయపు పన్ను శాఖ వారు ఆ వ్యక్తికి నోటీసు పంపిస్తారు.

    ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయో మీరు ఆధారాలు ఆదాయపు పన్ను శాఖ వారికి చూపించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలలో నగదు డిపాజిట్ పై ఎటువంటి డైరెక్టు టాక్స్ లేదు కానీ ఎక్కువ మొత్తంలో బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసినప్పుడు ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో మీరు ఆధారాలతో నిరూపించాలి. లేకపోతే మీకు చట్టబద్ధమైన చర్యలు తప్పవు. ఇక వ్యాపారం చేసే వారికి ప్రొఫెషనల్స్ కి బ్యాంకు ఖాతాలలో డబ్బులు డిపాజిట్ చేసే లిమిట్ ఎక్కువగానే ఉంటుంది. అటువంటి వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి వివరాలు బ్యాంక్ అధికారులు ఆదాయపు పన్ను శాఖ డిపార్ట్మెంట్ కు రిపోర్ట్ చేస్తారు. ఆయా బ్యాంకులను బట్టి కూడా పొదుపు ఖాతాలలో డబ్బులు డిపాజిట్ చేసే లిమిట్ ఆధారపడి ఉంటుంది.

    ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
    Join WhatsApp Group Join Now
    • TAGS
    • Bank Account Tax Rules
    Share
    Copy URL
      Previous articleAcharya Chanikya: ఈ 4 లక్షణాల వ్యక్తులతో కలిసి ఉంటే మరణాన్ని కోరుకున్నట్లే.. ఆచార్య చాణిక్యుడు
      Next articleVehicle: ఎలక్ట్రిక్ తో పాటు డీజిల్ తో నడిచే హైబ్రిడ్ వాహనం.. ధర కేవలం రూ.2 లక్షలు మాత్రమే
      Praja Shankaravam
      Praja Shankaravam
      https://prajashankaravam.com

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      SIP Investment: నెలనెలా రూ. 500 పొదుపు.. మంచి రిటర్న్స్.. ఎలానో తెలుసుకోండి..

      Ration cards

      Ration Cards:10 ఏళ్ల నిరీక్షణకు తెర.. రేషన్ కార్డుల జాతర.. 3.58 లక్షల కొత్త కార్డుల పంపిణీ..

      Aadhaar Card

      Aadhaar Card: ఈజీగా.. మీ ఆధార్ లో కొత్త మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు.. ఎలానో తెలుసుకోండి

      Todays Epaper

      తాజా వార్తలు

      Armoor Town

      Armoor: పంద్రాగస్టుకు పట్టని పరిసరాల పరిశుభ్రత

      Sub Registration

      Sub Registration: రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం

      Todays Gold Rate

      Todays Gold Rate: ఈరోజు బంగారం ధరలు ఎంతో తెలుసా..

      Todays Gold Rate

      Todays Gold Rate: తగ్గు ముఖం పట్టిన బంగారం ధరలు..

      Temple

      Temple: అన్నప్రసాద శాలలో స్టీల్ రైలింగ్

      Todays Gold Rate

      Todays Gold Rate: గుడ్ న్యూస్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

      Todays Gold Rates

      Todays Gold Rates: తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు ధరలు ఇలా..

      Bodhan Munisiple Office

      Municipal Commissioner: మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

      ACB RIDES DTO

      ACB RIDES: పదవి విరమణ కంటే ముందే ఏసీబీకి చిక్కిన డిటిఓ

      ACB RIDES

      ACB RIDES: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ

      EDITOR PICKS

      POPULAR POSTS

      Inter Results 2025 Date

      Inter Results 2025 Date: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఇంటర్ రిజల్ట్ డేట్ ప్రకటించిన...

      Todays Horoscope

      Todays Horoscope: వీళ్లు పట్టిందల్లా బంగారం.. 12 రాశుల దిన ఫలాలు ఇవే..

      Todays Gold Rate: భారీగా తగ్గుతున్న పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంతో తెలుసా.!

      POPULAR CATEGORY

      • తాజా వార్తలు414
      • బిజినెస్363
      • తెలంగాణ196
      • ఆధ్యాత్మికం124
      • స్పెషల్ స్టోరీస్64
      • రాశి ఫలాలు62
      • బంగారం ధర61
      • క్రైమ్59
      • రాజకీయం38
      ABOUT US
      FOLLOW US
      Facebook Twitter WhatsApp
      © Copyright 2024. All rights reserved.
      MORE STORIES
      Armoor Town

      Armoor: పంద్రాగస్టుకు పట్టని పరిసరాల పరిశుభ్రత