Termites Tip: వర్షాకాలం (Rainy Season) వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో కూడా చెదపురుగుల సమస్య ఏర్పడుతుంది. చెక్కతో చేసిన వస్తువులు, గోడలు వంటి వాటికి చెదపురుగులు (Termites) పూర్తిగా పట్టి వాటిని నాశనం చేస్తాయి. అయితే వీటికోసం మార్కెట్లో చాలా రకాల రసాయన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి అంతగా ఎఫెక్టివ్ గా పని చేయవు. మీరు కేవలం పది రూపాయలకు దొరికే ఈ వస్తువులతో ఇంట్లో ఉండే చదపురుగులను పూర్తిగా నాశనం (Destroy) చేయవచ్చు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలలో చెదపురుగుల సమస్య కూడా ఒకటి.
Also Read: వాస్తు ప్రకారం ఈ 6 సింపుల్ చిట్కాలను పాటిస్తే వ్యాపారంలో విజయం సాధించవచ్చు
కీటకాల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే చెదపురుగులను ఎలా తరిమికొట్టాలో అని చాలామంది ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇవి కిటికీలను, చెక్క వస్తువులను నాశనం చేస్తాయి. చెక్క వస్తువులకు పట్టిన చెదపురుగులు మెల్లగా వాటిని తినడం ప్రారంభిస్తాయి. ఇంట్లో ఉండే గోడల (The walls) పై కూడా ఇది పట్టి ఇల్లంతా పాడు చేస్తాయి. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చెడిపోవడంతో పాటు ఇంట్లో వస్తువుల లుక్కు కూడా పాడైపోతుంది అని చెప్పొచ్చు. మీకు ఎంతో ఇష్టమైన ఫర్నిచర్ ని కూడా ఇవి నాశనం చేసే అవకాశం ఉంది.
Also Read: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ 5 వస్తువులను వేలాడదీస్తే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది
అయితే వీటిని తరిమి కొట్టడానికి ప్రస్తుతం మార్కెట్లో (Market) అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవి అంతగా పని చేయవు అని చెప్పొచ్చు. వీటిగుడ్లు అలాగే ఉంటే అవి కొత్త నులిపురుగులను తయారుచేస్తాయి. కాబట్టి వీటిని వీల్స్ ను పూర్తిగా నివారించడానికి మీరు కేవలం పది రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఇంట్లోనే మీరు దీనిని తయారు చేసి శాశ్వతంగా చెదపురుగులను అలాగే బొద్దింకలను కూడా తరిమికొట్టవచ్చు. ఇది చాలా శక్తివంతమైన ఇంజక్షన్ (Injection) గా పనిచేస్తుంది. పాత ఇంజక్షన్ తో చెదపురుగులు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి.