Weekly Horoscope: జూన్ 15, 2025 నుంచి జూన్ 21, 2025 వరకు మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వార ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషరాశి: ఈవారం అంతా ఆదాయపరంగా వృద్ధి చెందుతారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. అనేక ఆదాయం మార్గాలు విస్తరిస్తాయి. ఈ వారం అంతా వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్దిగా శ్రమతో పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభ పరిణామం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభరాశి: వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడతారు. పని భారం బాగా పెరుగుతుంది. ఆదివారం బాగా పెరుగుతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఆర్థికపరంగా ఎవరికి హామీలు ఇవ్వకుండా ఉండడం మంచిది.
మిథున రాశి: అనేక రకాలుగా శుభవార్తలు వింటారు. షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వలన బాగా లాభాలు పొందుతారు. వృత్తి మరియు ఉద్యోగంలో సమయం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధి చెందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటక రాశి: ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. చేతిలో డబ్బు నిలవదు. ఉద్యోగంలో అధికారుల నమ్మకం పొందుతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో కీలక మార్పులు చేస్తారు. పెళ్లి సంబంధంలో శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. విదేశాలలో ఉన్న పిల్లలనుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగుంటుంది.
సింహరాశి: ఆదాయం బాగానే ఉంటుంది. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి మరియు వ్యాపారంలో బాగా లాభాలు పొందుతారు. ప్రతి పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా మోసపోతారు. కుటుంబ పరిస్థితులు బాగానే ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పెళ్లి ప్రయత్నం ఉంది.
కన్య రాశి: ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. వారమంతా సాఫీగా సాగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మరొక ఉద్యోగం లోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి బాగా పెరుగుతుంది. అనుకున్న పనులను పూర్తి అవుతాయి. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.
తులారాశి: అనుకున్న ప్రతి పని పూర్తి అవుతుంది. అనేక రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంత బయట మీ మాటకు విలువ ఉంటుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో తక్కువ శ్రమ ఉన్నప్పటికీ ఎక్కువ రాబడి ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితుల వలన ధన నష్టం కలుగుతుంది.
వృశ్చిక రాశి: ఈవారం అంతా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టుకోకూడదు. మిత్రుల కారణంగా నష్టపోతారు. ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి మరియు వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు బాగానే ఉంటాయి. ఇంట బయట మీ మాటకు విలువ బాగా ఉంటుంది.
ధనస్సు రాశి: ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు బాగా గడిస్తారు. ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు. బాగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అన్ని పూర్తి అవుతాయి. ఆశించిన స్థాయిలో పిల్లలు పురోగతి సాధిస్తారు. గృహ మరియు వాహన ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకర రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందానికి లోటు ఉండదు. ఆస్తివివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం జరుగుతుంది. ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఓకే మరియు వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.
కుంభరాశి: ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.అదనపు ఆదాయం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి మరియు ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. ఇంట బయట బాగానే ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. బంధువుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనరాశి: స్వల్ప అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక మరియు ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలలో ఒక నిర్ణయానికి వస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి మరియు వ్యాపారంలో అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి.