MS Dhoni: 0.12 రెప్పపాటు సెకండ్లలో కళ్ళు చెదిరే స్టంపింగ్ చేసిన ధోని.. వైరల్ అవుతున్న వీడియో

MS Dhoni
MS Dhoni

MS Dhoni: ఆదివారం నాడు ఎం ఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ముంబై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ను కళ్ళు చదివేసింపింగ్తో ఊహించని షాక్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. చపాక్ స్టేడియంలో ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.

ఈ మ్యాచ్లో 43 ఏళ్ల ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ అందించాడు. ఈ మ్యాచ్లో చెన్నై మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మెరుపు స్టంపింగ్ తో ముంబై జట్టును తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ 11వ ఓవర్ లో ఎంఎస్ ధోని తన పాత స్టంపింగ్లను మరోసారి ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు. ఎంఎస్ ధోని 11వ ఓవర్ మూడవ బంతిలో నూరు అమ్మ సూర్య కుమార్ యాదవ్ను గూగ్లీతో బోల్తా కొట్టించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సూర్య కుమార్ యాదవ్ ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యి గ్రీజు వెలుపల వచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా విఫలమయ్యాడు. ఇంతలో ఎంఎస్ ధోని తన వింటేజి స్టైల్ లో 0.12 రెప్పపాటు సెకండ్లలో బేల్స్ ను పడగొట్టాడు. ఇది చూసి సూర్య కుమార్ యాదవ్ షాక్ అయ్యాడు. ఈ వీడియోను చూసిన ఎం ఎస్ ధోని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now