Home బిజినెస్ Todays Gold Rate: మళ్లీ తగ్గిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాలలో తులం ఎంత అంటే

Todays Gold Rate: మళ్లీ తగ్గిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాలలో తులం ఎంత అంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: బంగారం కొనడానికి ఇది మంచి సమయం అనిపిస్తుంది. గత నాలుగు రోజుల నుంచి పసిడి ధరలు ఊహించని విధంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కూడా పసిడి ధర మరింత తగ్గింది. నేడు స్వచ్ఛమైన బంగారం ఒక గ్రామ్ రూ.9,550, 22 క్యారెట్ల పసిడి ధర ఒక గ్రామ్ రూ.8,754 గా ఉన్నాయి.

అలాగే 18 క్యారెట్ల పసిడి ధర వన్ గ్రామ్ రూ.7,163. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి అంటూ విశ్లేషకులు చెప్తున్నారు. అంతర్జాతీయ కారణంగా కూడా పసిడి ధరలు తగ్గుతున్నాయి. డాలర్ బలపడడంతోపాటు మరోవైపు స్టాక్ మార్కెట్లో బలపడడం కూడా బంగారం ధరలలో తగ్గుదలకు కారణం.

దేశంలో ప్రధాన నగరాలలో బంగారం, వెండి ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి..

ఈరోజు ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.87,690, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.95,650 గా ఉన్నాయి.

ఈరోజు ముంబై నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.87,540, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.95,500 గా ఉన్నాయి.

ఇక చెన్నై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540, 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,500.

ఇలాగే బెంగళూరు నగరంలో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540, 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,500.

హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540, 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,500.

విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540, 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,500.

మన దేశ మార్కెట్లో బంగారంతో పాటు వెండి కి కూడా చాలా డిమాండ్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండిని కేవలం నగల కోసం మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. నిపుణులు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వెండి వినియోగదారు మన భారతదేశం అని అంటున్నారు.

పలు ప్రధాన నగరాలలో ఈరోజు వెండి ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ నగరంలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,08,900.

విజయవాడ, విశాఖపట్నం మరియు చెన్నై నగరాలలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,08,000.

అలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరంలో ఈరోజు కిలో వెండి ధర రూ.97,900 గా ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now