Todays Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు ధరలు ఇవే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: మన దేశ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కనిపిస్తుంది. పసిడి ధరలు డాలర్ మారకం ఆధారంగా ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగడం లేదు. తాజాగా వాణిజ్యయుద్ధ భయాలు తగ్గుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు కూడా భారీగా దిగి వస్తున్నాయి.

ఈ క్రమంలో మన దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరల పెరుగుదల కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈరోజు పసిడి ధరలో తగ్గుదల కనిపించింది. వెండి కూడా క్రమంగా తగ్గుతుంది. మే 13, మంగళవారం ఉదయం హైదరాబాదులో స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాములు ధర రూ. 96,870, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 88,790. అలాగే తెలుగు రాష్ట్రాలలో ఉన్న పలు ప్రధాన నగరాలు రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, పొద్దుటూరు మరియు వరంగల్ లో కూడా దాదాపుగా ఇవే ధరలు కనిపిస్తున్నాయి.

ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

చెన్నై మార్కెట్లో నేడు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 88,790, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 96,870.

ముంబై మార్కెట్లో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 88,790, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు. 96,870.

నేడు ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 88,940, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు. 97,020.

కోల్కతా మార్కెట్లో నేడు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు. 88,790, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 96,870.

నేడు బెంగళూరు మార్కెట్లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 88,790, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 96,870.

నేడు కేరళ మార్కెట్లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 88,790, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు. 96,870.

బంగారం మాదిరిగానే వెండి ధరలో కూడా తగ్గుదల కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధరపై 100 రూపాయలు తగ్గినట్లు తెలుస్తుంది. నేడు కిలో వెండి ధర రూ.1,08,900.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now