RBI New Rules: ఆర్బిఐ కొత్త రూల్స్.. ఒకటికంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా..! అయితే మీకు తప్పదు

RBI New Rules
RBI New Rules

RBI New Rules: బ్యాంకు ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు కొత్త నియమాలను జారీ చేసిన క్రమంలో బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఈ కొత్త మార్పు కూడా చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆన్లైన్ లావాదేవీలనే జరపడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజుల్లో చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లో ఉండడం చాలా సర్వ సాధారణం అయిపోయింది. కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అవే మీకు కొన్ని సందర్భాలలో చిక్కుల్లో పడేస్తాయి. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలో కలిగి ఉన్న వాళ్లకు అధిక జరిమాణాలు విధించనున్నట్లు ప్రకటించింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు కొత్త నియమాలను జారీ చేసిన క్రమంలో ఈ కొత్త మార్పు జరిగింది.

కాలానుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు లావాదేవీలు మరియు బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నియమాలను అమలులోకి తెస్తుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్యాంకింగ్ నియమాలను ప్రవేశపెట్టింది. బ్యాంకు ఖాతాల ద్వారా ఎక్కువగా నకిలీ డబ్బులు లావాదేవీలు మరియు మోసాలు జరుగుతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త నిబంధనలను తీసుకొని వచ్చినట్లు తెలుస్తుంది.

అయితే ఫ్రీజా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలో ఉండి ఆ ఖాతాలలో ఏవైనా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు అధికారికంగా తేలితే వారిపై అధిక జరిమానా విధించనున్నట్లు తాజాగా ప్రకటించింది. బ్యాంకు ఖాతా ద్వారా బహుళ నకిలీ లావాదేవీలు జరిగితే పదివేల వరకు జరిమానా విధించబడుతుంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తప్పవని ఆర్బిఐ హెచ్చరించింది. అలాగే ఒకవేళ జరిమానా విధించబడిన వ్యక్తి జరిమానా చెల్లించడంలో విఫలం అయితే కనుక బ్యాంకులో ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now