Todays Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి.. తులం పసిడి ఎంతంటే..

Todays Gold Price
Todays Gold Price

Todays Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి.. తులం పసిడి ఎంతంటే..

గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు పరుగులు పెడుతూ అందరికి షాక్కు గురి చేస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్నడూ కూడా కనివిని ఎరుగని రేంజ్ లో పసిడి మరియు వెండి ధరలు పెరుగుతూ వెళ్తున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి మరియు వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి.

కొన్ని కొన్ని సార్లు ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. తాజాగా పసిడి మరియు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మార్చి 26, 2025 బుధవారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లో నమోదైన ధరలను అనుసరించి 24 క్యారెట్ల 10 గ్రాముల పరిస్థితి ధర రూ. 89,280 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 81,840 గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలలో 10 గ్రాములపై పసిడి ధర పది రూపాయలు అలాగే కిలో వెండిపై 100 రూపాయల వరకు తగ్గింది. ప్రాంతాలవారీగా పసిడి మరియు వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 89,280 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 81,840 గా ఉంది. అయితే 24 క్యారెట్ల పసిడి పై రూ.330, 22 క్యారెట్ల పసిడిపై రూ.300 తగ్గింది.

విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,280 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,840 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,430 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,990 గా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,280 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,840 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,280 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,840 గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,280 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,840 గా ఉంది.

అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,09,900గా ఉంది.

విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,09,900 గా ఉంది.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.1,09,900 గా ఉంది.

ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా తెలుసుకోగలరు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now