Todays Gold Rate: రికార్డు క్రియేట్ చేస్తున్న పసిడి ధరలు.. ఈరోజు తులం పసిడి..
మహిళలకు ఎంతో ఇష్టమైన పసిడి గత కొన్ని ఏళ్ల నుంచి స్థిరంగా ఉండటం లేదు. సామాన్యులు బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధారణంగా మారిపోయింది అని చెప్పొచ్చు. పసిడి ధరలో ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకు పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి మరియు వెండి కి డిమాండ్ బాగా ఉంటుంది. వీటి ధరలు కొన్నిసార్లు తగ్గుతాయి మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి పసిడి మరియు వెండి ధరలు పెరుగుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నా యి. ఏప్రిల్ ఒకటిన కొత్త ఆర్థిక సంవత్సరం రోజున పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి..
ప్రధాన నగరాలలో పసిడి, వెండి ధరలు..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 91,920 గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 84,260 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 91,920 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 84,260 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,070 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 84,410 గా ఉంది.
ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 91,920 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.84,260 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,990 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,410 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 91,920 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 84,260 గా ఉంది.
అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు..
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,12,900 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,03,900 గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.1,03,900 గా ఉంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,03,900 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,12,900 గా ఉంది.