PhonePe: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: ఫోన్ పే యూజర్స్ యూపీఐ పేమెంట్స్ కావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ట్రాన్జక్షన్స్ అలవాటుపడ్డ వినియోగదారులు పర్చేస్ చేసిన సమయంలో యూపీఐ పేమెంట్స్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడ్డట్లు తెలిపారు.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ పై చాలావరకు వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు తలెత్తయని వాపోయారు. గత నెలలో కూడా డిజిటల్ లావాదేవీల్లో ఇదే సమస్య ఎదురైనట్లు కొంతమంది వినియోగదారులు చెప్పారు. డిజిటల్ పేమెంట్స్ లో ఇబ్బందులు తలెత్తడంతో యూజర్స్ ఇబ్బందులకు గురవ్వడం పై నెటిజెన్స్ మండిపడుతూ ఇదేం డిజిటల్ పేమెంట్లు రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now