WhatsApp:వాట్సాప్ లో నయా ఫ్యూచర్.. ఒకేసారి 32 మందితో ఆడియో వీడియో కాల్స్..

WhatsApp
WhatsApp

WhatsApp: వాట్సాప్ లో నయా ఫ్యూచర్.. ఒకేసారి 32 మందితో ఆడియో వీడియో కాల్స్..

మెటా కంపెనీ వాట్స్అప్ వినియోగదారుల కోసం సరికొత్త యాప్ ను వాడుకలోకి తీసుకువచ్చింది. ఈ యాప్ లో ఈసారి 32 మందితో ఆడియో, వీడియో కాల్స్ లో మాట్లాడుకునే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఈ యాప్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కాని ఐపాడ్ వినియోగదారులకు కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ ఐపాడ్ యాప్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాలతో మాట్లాడుకునే విధంగా రూపకల్పన చేశారు.

అవతలి వారు ఇవతలి వారితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఈ యాప్ లో స్క్రీన్ షేరింగ్ లాంటి అత్యధిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నట్లు నిపునులు చెబుతున్నారు. ఈ యాప్ తో ఐపాడ్ ఓఎస్ మల్టీ టాస్కింగ్ ఫ్యూచర్లను ఉపయోగించుకోవచ్చు అని వారు అంటున్నారు. ఈ ఐపాడ్ యాప్ లో చాట్ లాక్ అనే ప్రత్యేక ద్రుత సౌకర్యం కూడా కల్పించారు. ప్రస్తుతం ఈ యాప్ గ్లోబల్ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now