Brushing Teeth: రాత్రిపూట పళ్ళు తోముతున్నారా.. పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఇవే

Brushing Teeth
Brushing Teeth

Brushing Teeth: చాలామంది రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి అలవాటు. ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ పళ్ళు తోముకుంటారు. ఆ తర్వాత రోజు మొత్తంలో వివిధ రకాల ఆహార పదార్థాలు మరియు పానీయాలు సేవిస్తారు. అయితే రాత్రి పడుకునే ముందు చాలామంది పళ్ళు తోముకోరు. మనలో కొంతమంది మాత్రమే రోజుకు రెండుసార్లు ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకుంటారు. పళ్ళు తోమడం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. చాలామంది ఉదయం నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోముకుంటారు కానీ రాత్రిపూట మాత్రం ఆ అలవాటు ఉండదు. కానీ రాత్రి పళ్ళు తోముకోవడం చాలా అవసరం.

మీరు రోజంతా కూడా అనేక రకాల ఆహార పదార్థాలు మరియు పానీయాలు తీసుకోవడం వలన మీ పళ్ళపై బ్యాక్టీరియా, ప్యాక్స్, ఫుడ్ పార్థికలు అవశేషంగా చేరి దంతాలపై ప్లాట్ ను పెరిగేలా చేస్తాయి. ఈ ప్లాక్ వల్ల పల్లెలో చెడులు మరియు దంతపు రుగ్మత లు వంటివి ఏర్పడతాయి. అందుకే రాత్రిపూట పళ్ళు తోముకోవడం కూడా చాలా అవసరం. అయితే ప్రతిరోజు రెండుసార్లు పళ్ళు తోకపోవడం అందరికీ తెలుసు. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం చాలా మంచి అలవాటుగా నిపుణులు చెప్తున్నారు. ఇటీవలే డాక్టర్ కొనాల్ రాత్రి పూట పళ్ళు తోముకోవడం వల్ల కేవలం నోటి పరిశుభ్రతకు మాత్రమే కాదు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుందని తన ఇంస్టాగ్రామ్ లో పేర్కొన్నారు.

రాత్రిపూట పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే నోటిలో బ్యాక్టీరియా పెరిగి అది రక్తంలో కలిసి గుండెను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని అయినా తన ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 2023లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం రాత్రిపూట పళ్ళు తోముకోకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అలాగే రోజుకు రెండుసార్లు కాకుండా మూడుసార్లు పళ్ళు తోముకునే వారిలో గుండె ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం వల్ల చిగుళ్ల వ్యాధులు, దంతాలు రాలిపోవడం వంటి సమస్యలు తగ్గి అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని డాక్టర్ సూద్ తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now