General Knowledge: ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ గురించి తెలుసు. ప్రతిరోజు మనం google ని వాడుతుంటాము. కానీ గూగుల్ ఫుల్ ఫామ్ ఏంటో మనలో చాలామందికి తెలియదు. Google అంటే అందరికీ తెలుసు కానీ దాని ఫుల్ ఫామ్ మాత్రం చాలామందికి తెలియదు. ప్రతిరోజు మనం ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటాము. Google ఉంటే ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్లు భావిస్తాము. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్న సెకండ్లలో గూగుల్లో ఆన్సర్ దొరుకుతుంది. సరైన పద్ధతిలో గూగుల్ ని ఉపయోగిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గూగుల్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక జెమినీ పేరుతో గూగుల్ ఏఐ చాట్ బోట్ ను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
కానీ గూగుల్ ఫుల్ ఫామ్ ఏంటి అని మీలో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా. అసలు గూగుల్ అంటే ఏంటో మీకు తెలుసా. Google అంటే గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. ప్రసిద్ధి బ్యాక్ రోనిమ్ అయినా కూడా దీనికి అధికారిక ఫుల్ ఫామ్ మాత్రం లేదు అని చెప్పాలి. దీని కంపెనీ పేరు గూగోల్ అనే రాంగ్ స్పెల్లింగ్ ఉన్న గణిత పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఒకటి తర్వాత ఇది 100 సున్నాలను సూచిస్తుంది.