Todays Horoscope: అదృష్ట రాశులు.. మేష రాశి నుంచి మీన రాశి వరకు.. 12 రాశుల దిన ఫలాలు..

Todays Horoscope
Todays Horoscope

Todays Horoscope: అదృష్ట రాశులు.. మేష రాశి నుంచి మీన రాశి వరకు.. 12 రాశుల దిన ఫలాలు..

నేడు ఏప్రిల్ 9, 2025 నాటి 12 రాశుల రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఆర్థికంగా బాగా అనుకూలంగా ఉంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. నేడు మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇవే.

మేష రాశి:

ఉద్యోగంలో అనేక బాధ్యతలు ఏర్పడతాయి. వృత్తి మరియు వ్యాపారం ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రయత్నం చేసిన విజయం సాధిస్తారు. అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. కుటుంబంలో శుభపరిణామం చోటు చేసుకుంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వలన తీరిక ఉండదు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది.

వృషభరాశి:

ఆదాయం పెరుగుతుంది. చేతికి రావలసిన డబ్బులు వస్తుంది. షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వలన చాలా లాభాలు వస్తాయి. బయట గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అనుకున్న పని నిదానంగా పూర్తవుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో సొంత నిర్ణయాలు లాభాలను ఇస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. స్వల్ప అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.

మిథున రాశి:

ఆర్థిక పరిస్థితి ఎదుగుతుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్లు తగ్గుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి వస్తుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. పెళ్లి ప్రయత్నంలో శుభవార్తలు వింటారు. వృత్తి మరియు ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక రాశి:

ఆర్థిక పరిస్థితులు నిలకడగా ముందుకు సాగుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇంట మరియు బయట ఒత్తిడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు వస్తాయి. అనుకున్న పనులలో పురోగతి సాధిస్తారు. వృత్తి మరియు వ్యాపారంలో యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకం పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.

సింహరాశి:

వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అనుకున్న పని నిదానంగా పూర్తవుతుంది. కొన్ని ముఖ్యమైన పనులకు ఇది అనుకూల సమయం. ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.

కన్య రాశి:

ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి మరియు ఉద్యోగంలో మీ పనితీరుతో ఇతరులను మరియు అధికారులను ఆకట్టుకుంటారో. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.

తులారాశి:

ఆర్థిక విషయాలకు ఇది అనుకూల సమయం. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభాలను ఇస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ సమర్థత కు గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితం బిజీగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి:

ఆర్థిక వ్యవహారంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థికపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకూడదు. అనుకున్న పనుల లో వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వృత్తి మరియు వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనస్సు రాశి:

అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీ పోటీ దారుల మీద పై చేయి సాధిస్తారు. ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు. అధికారులు ఉద్యోగంలో మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రతి మరియు వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

మకర రాశి:

జీతభత్యాలు విషయంలో శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక విషయాలకు ఇది అనుకూల సమయం. ఇంట మరియు బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో అధికారుల ప్రోత్సాహకం లభిస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

కుంభరాశి:

అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. గృహ మరియు వాహన ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక విషయాలను కొద్దిపాటి శ్రమతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యత లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో తీరికలేని పరిస్థితి ఉంటుంది.

మీనరాశి:

ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రతి మరియు వ్యాపారంలో శ్రమ ఎక్కువగా మరియు ఫలితం తక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయంలో వాగ్దానాలు చేయకపోవడం మంచిది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now