Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుదల కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బంగారం ధరలు తగ్గుతున్నాయి అని కొంచెం ఊపిరి తీసుకునే లోపే మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్న కొంచెం తగ్గిన పసిడి ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. ఈరోజు స్వచ్ఛమైన బంగారం ఒక గ్రామ కు రూ.55 రూపాయల పెరిగింది. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లలో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో కూడా మార్కెట్లలో ఆ ప్రభావం కనిపిస్తుంది.
బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వాళ్లకి బంగారం ధరలు రోజురోజుకు షాక్ ఇస్తున్నాయి. తగినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సంఘాలు విధించిన నేపథ్యంలో మార్కెట్లో బంగారం ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలతో బంగారం పై పెట్టుబడి ఒక సురక్షితమైన మార్గంగా ఎంచుకున్నారు. కేంద్రం బ్యాంకులో కూడా బంగారాన్ని భారీగా నిల్వలు పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన దేశ మార్కెట్లలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుతున్న క్రమంలో పసిడి ధరలు కూడా దిగి వస్తున్నాయి. బంగారం ధరలు ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఔన్స్ కు గోల్డ్ రేటు 3358 డాలర్ల స్థాయికి చేరుకుందని సమాచారం. అలాగే ఔన్స్ కు సిల్వర్ రేటు 33.50 డాలర్ల దగ్గర ఉంది. రూపాయి మారకం విలువ కూడా డాలర్ తో పోలిస్తే మరింత తగ్గింది. ఒక రోజులోనే హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు మారాయి.
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగి పసిడి కొనాలని భావిస్తున్న వారికి షాక్ ఇస్తున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.500 తిరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.89,900 గా గా ఉంది. ఇక స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధరపై ఈరోజు రూ.550 రూపాయలు పెరిగింది. దాంతో స్వచ్ఛమైన తులం బంగారం ధర ఈరోజు రూ.98,800 గా ఉంది. వెండి ధరలు మాత్రం కాస్త పోరాట కలిగిస్తున్నాయి. మన దేశ మార్కెట్లో ఈరోజు కిలో వెండి పై 1000 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది.