Gold Rate Today: గుడ్ న్యూస్…తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు తులం ఎంత అంటే..
గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఎవరికి అందకుండా పోతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న ఆర్థిక ఉద్రిక్తత లతో పసిడి ధరలు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. అమెరికా, చైనా దేశాల మధ్య సుంకాల బోరు ప్రతిరోజు తీవ్రమవుతున్న క్రమంలో పసిడి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో గోల్డ్ ధర 96 వేల మార్క్ దాటిన సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్లో గోల్డ్ కు మరియు సిల్వర్ కు చాలా డిమాండ్ ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలతో కొనాలని భావించే వాళ్లు చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈరోజు పసిడి మరియు సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 16 ఏప్రిల్, 2025 బుధవారం రోజు ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లో నమోదైన ధరల ప్రకారం దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,190 గా ఉంది అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.95,170 గా ఉన్నాయి. అలాగే కిలో వెండి ధర రు.99,700 గా ఉన్నాయి. తులం పసిడి పై పది రూపాయలు అలాగే కిలో వెండి పై ₹100 మేర ధరలు తగ్గినట్లు తెలుస్తుంది.
దేశవ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాలలో గోల్డ్ మరియు సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి..
ఈరోజు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,190, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.95,170 గా ఉంది.
ఈరోజు విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,190 అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,170 గా ఉన్నాయి.
ఈరోజు ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,340, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.95,320 గా ఉన్నాయి.
ముంబై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,190, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,170 గా ఉన్నాయి.
ఈరోజు చెన్నై నగరంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,190, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,170 గా ఉన్నాయి.
ఈరోజు బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,190, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,170 గా ఉన్నాయి.
ఇక పలు ప్రాంతాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి..
ఈరోజు హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,09,700.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,09,700.
ఈరోజు ముంబైలో కిలో వెండి ధర రూ.99,700.
ఢిల్లీలో ఈరోజు కిలో వెండి ధర రూ.99,700.
ఈరోజు బెంగళూరులో కిలో వెండి ధర రూ.99,700.
ఈరోజు చెన్నైలో కిలో వెండి ధర రూ.1,09,700.