Home తాజా వార్తలు Gold Silver Market: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. ఈరోజు...

Gold Silver Market: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. ఈరోజు ధరలు..

Gold Silver Market
Gold Silver Market

Gold Silver Market: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. ఈరోజు ధరలు..

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు ఎన్నడు కనివిని ఎరుగని రీతిలో పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. పసిడి ధర బులియన్ మార్కెట్లో 90 మార్కుకు చేరుకోగా వెండి ధర లక్ష పదివేల మార్క్ దాటి పరుగులు పెడుతుంది. అయితే వాస్తవానికి మార్కెట్లో పసిడికి మరియు వెండికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది.

అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి మరియు వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు మార్కెట్లో ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. అయితే తాజాగా పరుగులు పెడుతున్న బంగారం మరియు వెండి ధరలకు బ్రేక్ పడింది. 18 మార్చి 2025 మంగళవారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లో నమోదు అయిన ధరల ప్రకారం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 82,090 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ. 89,550 గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 1,02,800 ఉంది. పసిడి పై పది రూపాయలు అలాగే వెండి పై వంద రూపాయల వరకు తగ్గింది.

దేశంలోనీ ప్రధాన నగరాలలో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,090 ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,550 గా ఉంది.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,090 ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,550 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,240 ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,700 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,090 ఉంటే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,550 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,090 గా ఉంటే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,550 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,090 గా ఉంటే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,550 గా ఉన్నాయి.

ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి

హైదరాబాదులో కిలో వెండి ధర రూ.1,11,800 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,11,800 గా ఉంది.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,02,800 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.1,02,800 గా ఉంది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,02,800 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,11,800 గా ఉంది.

అయితే ఈ ధరలు మంగళవారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా పరిగణించగలరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now