Job Fair: 18 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం నుంచి గోల్డెన్ న్యూస్…మిస్ కాకండి

Job Fair
Job Fair

Job Fair: ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఇప్పటివరకు చాలా పథకాలను అమలు చేసింది. ఎన్నో జాబ్ మేళా లు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. తాజాగా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ మరియు యువకుల కోసం ప్రభుత్వం ఉపాధి కల్పించేందుకు ఈనెల 10వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనుంది.

ప్రభుత్వాలు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి. అలాగే నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి శిక్షణను కూడా అందిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది నిరుద్యోగులు ఉచితంగా శిక్షణ అందుకొని స్వయం ఉపాధి కల్పించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ రంగ సంస్థలు కూడా పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహించి లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఒక మంచి శుభవార్తను తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ మరియు యువతుల కోసం ప్రభుత్వం ఉపాధి కల్పించేందుకు ఈ నెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తుంది.

దీని గురించి హనుమకొండ జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం మల్లయ్య తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో మాట్లాడిన కల్పనాధికారి ఎం మల్లయ్య నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆయన గతంలో కూడా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం అనేక జాబ్ మేళాలు చేపట్టినట్టు తెలిపారు.

ఈ జాబ్ మేళా ద్వారా వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి పొందారని ఆయన పేర్కొన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 10వ తేదీన జరగబోయే జాబ్ నెలలో హైదరాబాద్ కు చెందిన మహావీర్ ఫైనాన్షియల్ కంపెనీ పాల్గొంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కంపెనీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న టెలికాలర్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాల కోసం అభ్యర్థులను భర్తీ చేయనున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now