Goldence Chance: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: అదృష్టం అంటే ఇదే కాబోలు.. ఏకంగా అమ్మాయిని వెతుక్కుంటూ అదృష్టం తలుపు తట్టింది. ఈ కాలంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అదృష్టం వరించడం కష్టంగానే ఉంది. అలాంటిది ఏకంగా ఆ అమ్మాయిని నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిందంటే గొప్ప విషయం. అదృష్టం వచ్చి తలుపు తట్టడం అంటే ఇదే మరి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ కు చెందిన గోవూరి మహిత తన తల్లిదండ్రులు, చెల్లి ప్రోత్సాహంతో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల్లో క్వాలిఫై అవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది. మొదట పంచాయతీ సెక్రటరీగా, వీఆర్వోగా, గ్రూప్ 4 లో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్, తర్వాత జెల్ గా ఉద్యోగాలు సాధించానని చెప్పింది. కానీ హిస్టరీలో పీహెచ్డీ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కావాలన్నదే తన లక్ష్యమని వెల్లడించింది.
Goldence Chance: అమ్మాయి గ్రేట్ ఏకంగా నాలుగు..
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now