Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి పసిడి మరియు వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు కనివిని ఎరుగని రేంజ్ లో ఆల్ టైం రికార్డు కి చేరుకున్నాయి. బులియన్ మార్కెట్లో వాస్తవానికి పసిడి మరియు వెండి కి చాలా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి మరియు వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. తాజాగా పసిడి మరియు వెండి ధరలు 23 మార్చి, 2025 ఆదివారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదు అయిన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,780 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,300 గా ఉంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 89,780 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 82,300 గా ఉంది.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,780 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,300 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,980 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,450 గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,780 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,300 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,780 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,300 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,780 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,300 గా ఉంది.
అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,10,000గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,10,000, గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,01,000 గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.1,01,000 గా ఉంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,01,000 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,10,000 గా ఉంది.
అయితే ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా తెలుసుకోగలరు.