Job notifications: నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త…10,954 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Job notifications
Job notifications

Job notifications: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో ఉద్యోగం నోటిఫికేషన్ జారీ చేసేందుకు రెడీ అవుతుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనాధికారి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఇతరులు కూడా జారీ చేసింది. అయితే ఈ నియమాకాలను మాజీ విఆర్వోలు మరియు మాజీ విఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానిది. ఇక రాజాగా జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ కూడా ఆమోదం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఇప్పటివరకు అనేక పథకాలను అమలులోకి తెచ్చింది.

నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా పలు జాబ్ మేళాలు నిర్వహించి చాలామందికి ఉపాధి కల్పించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శిక్షణ కూడా ఇప్పించి వాళ్లకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు నిర్వహించిన జాబ్ మేళాలలో చాలామందికి ఉపాధి లభించింది. రేవంత్ రెడ్డి సర్కార్ పాలన చేపట్టినప్పటి నుంచి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా కూడా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఒక మంచి శుభవార్తను తెలిపింది.

నిరుద్యోగ యువతకు 10,954 ఖాళీల భర్తీకి ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర రెవెన్యూ శాఖలో గ్రామ పాలనాధికారి పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో వీటికి సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. అయితే ఈ నియమాకాలను మాజీ విఆర్వోలు మరియు మాజీ విఆర్ఏల సలహాలు తీసుకొని చేపట్టనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా త్వరలోనే మొదలుకానిందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో క్యాబినెట్ కూడా ఈ ఉద్యోగాలు భర్తీకి ఆమోదం ఇచ్చింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now