Branded coolers: వేసవికాలం వచ్చేసింది. ఎండల తీవ్రత అధికంగా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరిస్తుంది. ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మొదలయ్యాయి. ఈ క్రమంలో చాలామంది అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ సమయంలో కొన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో అదిరిపోయే ఆఫర్లతో కూలర్ల ధరలను ప్రకటించాయి. అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో బ్రాండెడ్ కూలర్లు చాలా చౌకగా లభిస్తున్నాయి. బ్రాండెడ్ కూలర్లపై అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ భారీ తగ్గింపులో అందుబాటులోకి తెచ్చాయి. సగం ధరకే అంటే 50 శాతం డిస్కౌంట్తో బ్రాండెడ్ కూలర్లు లభిస్తున్నాయి.
క్రాంప్టన్ ఆప్టిమస్ 100 లీ. డస్టర్ ఏది కూలర్ అమెజాన్ లో 38 శాతం తగ్గింపుతో లభిస్తుంది. క్రాంప్టన్ నుండి వచ్చిన ఈ కూలర్ లో అధిక సాంద్రత కలిగిన హనీ బీస్ నెట్, పెద్ద సులభమైన ఐస్ ఛాంబర్, ఆటో ఫీల్, బ్రెయిన్ ఎవర్ లాస్ట్ పంపు వంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అలాగే క్రాంప్టన్ ఆప్టిమస్ 65 లీటర్ల కూలర్ 36% తగ్గింపుతో అమెజాన్లో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత ఈ కూలర్ ధర రూ.12,399 గా ఉంది. క్రాంప్టన్ 55 లీటర్ల కూలర్ 51 శాతం తగ్గింపుతో అమెజాన్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.10,199 గా ఉంది. హావెల్స్ ఎయిర్ కూలర్ కూడా 52% తగ్గింపుతో ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర ప్రస్తుతం రూ.6,990 గా ఉంది. లీవ్ ప్యూర్ ఎయిర్ కూలర్ కూడా 53% తగ్గింపుతో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఇక డిస్కౌంట్ పోను దీని ధర ప్రస్తుతం రూ.8,399 గా ఉంది. ఈ విధంగా ఈ మండే వేసవిలో అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ బ్రాండెడ్ కూలర్ల మీద 50% తగ్గింపును కల్పిస్తుంది. వెంటనే కూలర్ కొనాలి అనుకుంటున్నావా వాళ్ళకి ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పడంలో సందేహం లేదు.