Todays Gold Rate: పసిడి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తగ్గుతున్న పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంత అంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త అని చెప్పొచ్చు. బంగారం ధరలు ఈరోజు మరోసారి తగ్గాయి. మన దేశ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మన దేశంలో ఉన్న ప్రధాన నగరాలు హైదరాబాదు, విజయవాడ నగరాలలో కూడా పసిడి మరియు వెండి ధరలలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెడుతున్న పసిడి ధరలు తులం లక్షకు చేరుకున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం పసిడి నెమ్మదిగా తగ్గుతుంది. గత వారం రోజుల నుంచి బంగారం ధరలలో అంతగా పెరుగుదల కనిపించడం లేదు అని తెలుస్తుంది. ఈ క్రమంలో పసిడి కొనాలని భావిస్తున్న వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు పసిడి ధరలో తగ్గుదల కనిపించింది. మన జాతీయ మార్కెట్లో ఈరోజు 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,740, అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.95,720 గా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాలలో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి…

హైదరాబాద్ నగరంలో నేడు ఉదయం 22 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.87,740 అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.95,720 గా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్ మరియు వరంగల్ వంటి ప్రధాన నగరాలలో కూడా దాదాపు ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.

ఈరోజు ముంబై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.87,740 అలాగే 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.95,720 గా ఉన్నాయి.

ఇక ఢిల్లీ నగరంలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.87,890 అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.95,587 గా ఉన్నాయి.

ఇక చెన్నై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.87,740, 24 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.95,720 గా ఉన్నాయి.

కోల్కతా నగరంలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.87,740 అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర తులం రూ.95,720 గా ఉన్నాయి.

ఇక బెంగళూరు నగరంలో కూడా ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,740 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,720 గా ఉన్నాయి. ఇక ఇతర ప్రాంతాలు అయినా కేరళ, పూణే, వడోదర, అహ్మదాబాద్ నగరాలలో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. అయితే ప్రాంతాలను బట్టి బంగారం మరియు వెండి ధరలలో స్వల్పంగా వ్యత్యాసం ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now