Home బంగారం ధర Todays Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్…తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంత ఉందో...

Todays Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్…తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంత ఉందో తెలుసా..!

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఉంది. పెళ్లి కోసం బంగారం, వెండి కొనాలని మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నట్లయితే లేదా మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లయితే ఇది మీకు మంచి సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడికి ప్రస్తుతం బ్రేకులు పడినట్లు తెలుస్తుంది. తగ్గినట్టే తగ్గి పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మే 26, సోమవారం రోజున బంగారం ధరలు తగ్గాయి.

మన దేశ మార్కెట్లో బంగారం కొనాలని భావిస్తున్న వారికి కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలో స్వల్ప తగ్గుదల మినహా సామాన్యులకు అందనంత రేంజ్ లో పసిడి ధరలు మార్కెట్లో ఉంటున్నాయి. ఈరోజు మన దేశం మార్కెట్లో స్వచ్ఛమైన ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ.9,807, 22 క్యారెట్ల ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ.8,989 గా ఉంది. ఇక మన దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాల మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

నేడు చెన్నై మార్కెట్లో గోల్డ్ ధర 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.90,040, 24 క్యారెట్లు 10 గ్రాములు రూ.98,220.

నేడు హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ ధర 22 క్యారెట్ల 10 గ్రాములు 89,890, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.98,070.

ఢిల్లీ నగరంలో గోల్డ్ ధర 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.89,890, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.98,070.

ఇక ముంబై, బెంగుళూరు, విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.89,890, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.98,070.

మన దేశ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,800 గా ఉందని సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now