Breaking: తాజాగా రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్తను తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పాసైన విద్యార్థులకు ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ విద్యాశాఖ పదవ తరగతి పాస్ అయిన విద్యార్థుల సబ్జెక్టుల వారీగా మార్కుల లిస్టుకు సంబంధించి షార్ట్ మెమోల్ లను విడుదల చేసింది. పదవ తరగతి పాసైన విద్యార్థులు ఈ షార్ట్ మెమోల ద్వారా ఇంటర్మీడియట్లో ప్రవేశాలు పొందవచ్చు. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల షార్ట్ మెమోలు అందుబాటులో ఉంచినట్లు తాజాగా అధికారులు తెలిపారు.
విద్యార్థికి సంబంధించిన స్కూలు లాగిన్ నుంచే స్కూల్ హెడ్మాస్టర్ వీటిని డౌన్లోడ్ చేసి సంతకం చేసిBreaking: తాజాగా రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్తను తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పాసైన విద్యార్థులకు ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ విద్యాశాఖ పదవ తరగతి విద్యార్థులకు అందజేయాలని ఏపీ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ విద్యార్థికి సంబంధించిన మెమోలలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ నెల మే 25 లోగా సంబంధిత స్కూల్ హెచ్ఎం అటెస్ట్ చేసిన షార్ట్ మెమో కాపీలతోపాటు స్కూల్ అడ్మిషన్ రికార్డ్ కూడా తమకు పంపాలని విద్యాశాఖ అధికారులు స్కూల్ అధికారులను తెలిపారు.
ఇక గత నెల ఏప్రిల్ 23వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పాసైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ విద్యాశాఖ విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా మార్కుల లిస్టులను ఒక షార్ట్ మెమొల రూపంలో విడుదల చేసింది. విద్యార్థులు ఈ షార్ట్ మెమోలపై సంబంధిత స్కూల్ హెచ్ఎం అటేస్ట్ చేసిన కాపీలతో ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందవచ్చు. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించిన ఈ షార్ట్ మెమోలు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.