Horoscope Today: నేడు ఏప్రిల్ 14, 2025 నాటి 12 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషరాశి: కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి విద్యా అవకాశాలు వస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలుస్తారు. వ్యాపారం మరియు ఉద్యోగంలో ఉత్సాహంగా సాగిపోతాయి.
వృషభ రాశి: ఉద్యోగంలో లాభం కలుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారం మరియు ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.
మిధున రాశి: ఇంట మరియు బయట ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులో ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.
కర్కాటక రాశి: దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో జాప్యం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. వ్యాపారం మరియు ఉద్యోగాలలో నిరుత్సాహంగా ఉంటుంది.
సింహరాశి: అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. వ్యాపారం మరియు ఉద్యోగంలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది.
కన్య రాశి: మిత్రులకు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేస్తారు. ముఖ్యమైన పనులలో ప్రతిభంధకాలు ఏర్పడతాయి. రుణాలు చేసే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు కలిసి రాదు. బంధువుల కలయిక ఉంటుంది. వ్యాపారం మరియు ఉద్యోగంలో నిరాశ తప్పదు.
తులారాశి: ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. సోదరులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. వాహనయోగం ఉంటుంది. వ్యాపారం మరియు ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
వృశ్చిక రాశి: సన్నిహితులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్యమే ఇబ్బంది పెడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారం మరియు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
ధనస్సు రాశి: కొత్త పనులకు శ్రీకారం చెబుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. వాహన యోగం కలుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారము మరియు ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
మకర రాశి: ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. వాహన యుగం కలుగుతుంది. వ్యాపారం మరియు ఉద్యోగంలో లాభాలు పొందుతారు.
కుంభరాశి: సన్నిహితులతో మరియు మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడి తప్పదు. ముఖ్యమైన పనులను మధ్యలో విరమిస్తారు. వ్యాపారం మరియు ఉద్యోగాలలో సాఫీగా సాగిపోతాయి.
మీనరాశి: ముఖ్యమైన పనులు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలను మార్చుకుంటారు. అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారం మరియు ఉద్యోగాలలో చిక్కులు తప్పవు.