Amazon: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వాళ్లకి ఒక మంచి శుభవార్త. ప్రముఖ ఆన్లైన్ అమెజాన్ లో వివో వి50 లైట్ 5జి ఫోన్ ధర భారీ తగ్గింపు ఉంది. స్టైలిష్ మరియు పవర్ఫుల్ ఫోన్ కోసం చూస్తున్న వాళ్లకి ఇది చాలా మంచి ఆప్షన్. చాలా సరసమైన ధరకు ఈ ఫోన్ అమెజాన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రీమియం లుక్ తో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. చాలాచౌకైన ధరకు ఇది లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో వివో V50 5జి ఫోన్ ధర రూ.39,999 గా ఉంది. అయితే అమెజాన్‌లో దీని ధర రూ.34,999 గా ఉంది. మీరు అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌తో దీనిని అదనంగా రూ.2,500 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు.
ఈ క్రమంలో మీకు అమెజాన్ లో వివో వి 50 లైట్ ధర రూ.32,499 పడుతుంది. ప్రస్తుతం అమెజాన్ ఎక్స్చేంజ్ డీల్ కూడా మీకు అందిస్తుంది. మీ దగ్గర ఉన్న పాత ఫోను ఎక్స్చేంజ్ చేయడం వలన మీరు రూ.9 వేలు ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 6.77 అంగుళాల అమౌంట్ స్క్రీన్ ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నైట్ అద్భుతమైన పీక్ బ్రైట్నెస్ తో సిల్కీ స్మూత్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ మీకు కలిగిస్తుంది. ఇది కాల్ కామ్ స్నాప్ డ్రాగన్ సెవెన్ జనరేషన్ త్రీ చిప్ సెట్ తో పనిచేస్తుంది. మల్టీ ఆప్ లను కలిగి ఉంటుంది. గ్రాఫిక్ ఇంటెన్స్ గేమ్ ఆక్సిస్ చేసుకోవచ్చు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ 512జిబి ఇంటర్నల్ స్టోరేజీ మరియు 12gb మెమరీని కలిగి ఉంది. తగినంత స్టోరేజీ మీకు ఇందులో అందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీ మరియు 90W వాట్స్ స్పీడ్ చార్జింగ్ కలిగి ఉంది.