Todays Gold Rate: బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ అందరికి షాక్ ఇస్తున్నాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి నెమ్మదిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం మళ్ళీ ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఈరోజు శుక్రవారం ఉదయం బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు మన దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.91,310, స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.99,610.
మన దేశంలో ఉన్న కొన్ని ప్రధాన నగరాలలో కూడా ఈరోజు బంగారం ధరలలో మార్పులు జరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం వంటి ప్రాంతాలలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తున్నాయి. ఈరోజు శుక్రవారం ఉదయం హైదరాబాదు మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేట్ రూ.91,310, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేట్ రూ.99,610. ఇక విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ మరియు నిజామాబాద్ వంటి పలు ప్రధాన ప్రాంతాలలో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.91,460, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.99,610. ముంబై మార్కెట్లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.91,310, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.99,760.ఈరోజు బెంగళూరు మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.91,310, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.99,610. ఇక చెన్నై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.91,310, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.99,610. ఇక హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,900.