India Border:సరిహద్దులో భద్రతా బలగాల మోహరింపు

India Border
India Border

India Border: ప్రజా శంఖారావం డెస్క్, ఆగస్టు 10: భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు లోని కూచ్ బెహార్‌లో ఉన్న సితాల్‌కుచిలోని పఠంతులిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దులో భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

బంగ్లాదేశ్లో జరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశం నుండి భారత్ లోకి ప్రవేశించేందుకు వందలాది మంది ప్రజలు సరిహద్దు ప్రాంతంలో గుమ్మికూడారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు వారిని అడ్డుకొని అక్కడే సరిహద్దు ప్రాంతంలో నిలువరించారు.

కానీ సరిహద్దులోని జీరో పాయింట్ లో వారు నిలబడి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now