Future Mobile: మార్కెట్లోకి 3 సిమ్ కార్డులతో కొత్త మొబైల్ రిలీజ్.. ధర చాలా తక్కువ

Future Mobile
Future Mobile

Future Mobile: కేవలం ఫోన్ కాల్ చేయడానికి చౌకైనా అలాగే మన్నికైనా ఫీచర్ ఫోన్లను కొనాలి అనుకుంటున్నా వాళ్లు ఈ ఐటెల్ కింగ్ సిగ్నల్ ను కొనుగోలు చేసుకోవచ్చు. నెట్వర్క్ కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ ను కంపెనీ అత్యుత్తమ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ ఫోను తక్కువ నెట్వర్క్ కవరేజీలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్ల మార్కెట్ బాగా పెరిగింది. ఎప్పటికప్పుడు ఫోన్లు చాలా మార్పులకు లోన్ అవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లన్నీ డ్యూయల్ సిమ్ సపోర్టును కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక ఫోన్ భారతదేశ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్లో మూడు సిం కార్డులను ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ తయారీదారు ఐటెల్ ఈ ఫోనును తాజాగా రిలీజ్ చేసింది. ఐటెల్ కింగ్ సిగ్నల్ అనే పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్లో మీరు మూడు సిమ్ కార్డులను ఉపయోగించుకోవచ్చు.

నెట్వర్క్ కనెక్టివిటీ కోసం కంపెనీ ఈ ఫోన్లో అత్యుత్తమ టెక్నాలజీని ఉపయోగించింది. తక్కువ నెట్వర్క్ కవరేజీలో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇతర బ్రాండ్ల కంటే కూడా ఈ ఫోన్ ఎక్కువ కవరేజీని ఇస్తుంది. అలాగే 62 శాతం ఎక్కువగా వేగవంతమైన కనెక్షన్ కూడా ఈ ఫోను అందిస్తుంది. ఐటెల్ కింగ్ సిగ్నల్ ఫోన్లో రెండు అంగుళాల డిస్ప్లే ఉంది. అలాగే దీనిలో 1500mAh చార్జింగ్ కోసం యూఎస్బీ టైపు సి చార్జింగ్ పోర్టును అందిస్తుంది. అలాగే ఈ ఫీచర్ ఫోన్ సూపర్ బ్యాటరీ మోడ్ కు కూడా మద్దతు ఇస్తుంది. ఫోన్ వెనుక భాగంలో విజయ కెమెరాను కూడా కంపెనీ అందిస్తుంది. అలాగే టార్చ్, ఆటో కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మైక్రో ఎస్డి కార్డ్ ఉపయోగించి 32 జీబీ వరకు నిల్వను విస్తరించుకోవచ్చు. వైర్లెస్ ఎఫ్ఎం ను కూడా అందిస్తుంది. 2000 వరకు కాంటాక్ట్లకు సపోర్ట్ చేస్తుంది. దీని ధర కేవలం రూ.1399.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now