Russia: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టీలరీల్లో రష్యా దేశం వద్ద ఉన్న 257 మల్కా ఆర్టీలరీల్లో ఒకటిగా పేరొందింది. ఆలాంటి ఆ దేశ ఆయుధ సంపత్తి పై మన భారతదేశానికి చెందిన సంస్కృత శ్లోకం ఒకటి ఉండడంపై ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ జరుగుతుంది. ఆ దేశ ఆర్టిలరీ బ్యారెల్పైపై నృసింహ మంత్రం? ఉండడం సర్వత్ర ఆసక్తిగా మారి చర్చ జరిగుతోంది.
దానికి సంబంధించిన వీడియో వైరల్ కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సంస్కృత స్తోత్రం ఏంటంటే “ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం” అని రాసి ఉండటం గమనార్హం. ఈ సంస్కృత శ్లోకాన్ని రష్యన్లు తమ ఆయుధ వ్యవస్థపై ఎందుకు రాశారంటూ నెట్టింట చర్చ మొదలైంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now