Todays Gold Rate: మార్కెట్లో పసిడి మరియు వెండి కి చాలా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి మరియు వెండి ధరలో కూడా మార్పులు ఉంటాయి. కొన్నిసార్లు వీటి ధరలు తగ్గుతూ ఉంటే మరి కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. బులియన్ మార్కెట్లో గత కొంతకాలం నుంచి పసిడి మరియు వెండి ధరలో పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా అది కార్డు స్థాయిలో పసిడి ధర 90,000 మార్కు దాటగా వెండి 1,15,000 మార్పును చేరుకుంది. తాజాగా పసిడి, వెండి ధరలు పెరిగాయి. 29 మార్చి 2025 శనివారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లో నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,990 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,410 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,05,100 గా ఉంది. దేశవ్యాప్తంగా 10 గ్రాముల పసిడి పై రూ.1100, కిలో వెండి పై దాదాపు రూ.3000 వరకు ధర పెరిగింది. ప్రాంతాలవారీగా పసిడి మరియు వెండి ధరలో వ్యత్యాసం ఉంటుంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,990 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,410 గా ఉంది.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,990 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,410 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.91,140 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,560 గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,990 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,410 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,990 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,410 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,990 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,410 గా ఉంది.
అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,05,100 గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.1,05,100 గా ఉంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,05,100 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది.
అయితే ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా తెలుసుకోగలరు.