SRSP PROJECT: బాల్కొండ, ఆగస్టు 07 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి బుధవారం 11121 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఎగువ ప్రాంతం నుండి నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1080.60 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 46.654 టీఎంసీ ల నీరు నిల్వ ఉంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now