Today Gold Price: గుడ్ న్యూస్.. బంగారం కొనాలనుకుంటే త్వరపడండి.. 3 రోజు తగ్గిన పసిడి, వెండి ధరలు..
పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతున్న క్రమంలో బంగారం మరియు వెండి కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి పసిడి మరియు వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు పసిడి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి.
అయితే తాజాగా 25 మార్చి 2025, మంగళవారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లో నమోదైన ధరల ప్రకారం పసిడి మరియు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,610 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,140 గా ఉంది. దేశవ్యాప్తంగా పసిడి ధరపై 10 గ్రాములపై పది రూపాయలు అలాగే వెండి కిలో పై ₹100 మేర ధర తగ్గింది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి,వెండి ధరలు..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,610 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,140 గా ఉంది.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,610 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,140 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,760 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,290 గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,610 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,140 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,610 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,140 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,610 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,140 గా ఉంది.
ప్రధాన నగరాలలో వెండి ధరలు..
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,09,900గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,09,900 గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,09,900 గా ఉంది.