Todays Gold Price: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. పసిడి తులం ఎంతంటే..
పసిడి, వెండి కి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి మరియు వెండి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డును క్రియేట్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి మరియు వెండి ధరల్లో మార్పులు చూస్తూ ఉంటాము. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత రెండు మూడు రోజుల నుంచి స్వల్పంగా తగ్గిన పసిడి మరియు వెండి ధరలు తాజాగా స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తున్నాయి.
27 మార్చి, 2025 గురువారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లో నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,410 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 81,960 గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,02,100 గా ఉంది. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల పసిడి ధరపై రూ.210, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.120, కిలో వెండి పై రు.1200 పెరిగింది. ప్రాంతాలవారీగా పసిడి మరియు వెండి ధరలో వ్యత్యాసం ఉంటుందని గమనించగలరు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి, వెండి ధరలు..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 89,419 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 81,960 గా ఉంది.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,410 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,960 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,560 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,110 గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,410 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,960 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,410 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,960 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,410 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,960 గా ఉంది.
ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,11,100గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,11,100 గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,02,100 గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.1,02,100 గా ఉంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,02,100 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,11,100 గా ఉంది.
ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా తెలుసుకోగలరు.