Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు పసిడి, వెండి రేట్లు ఇలా ఉన్నాయి..

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు పసిడి, వెండి రేట్లు ఇలా ఉన్నాయి..

పసిడి ధరలు లక్ష రూపాయలకు అతి చేరువలో ఉన్నాయి. ఒక అడుగు వెనక్కి వేస్తే రెండు అడుగులు ముందుకు అన్నట్లు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు పసిడి ధరలు గతంలో ఎన్నడు లేని విధంగా ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పసిడి ధరలు లక్ష రూపాయలకు చేరువలో ఉండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా చైనా దేశాల మధ్య తలెత్తిన ఆర్థిక పరమైన వివాదంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరుగుదలకు ఒక కారణం. బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన గోల్డ్ ధర 98 వేల కు చేరువలో ఉంది. ఏప్రిల్ 20, 2025 ఆదివారం ఉదయం పలు వెబ్సైట్లో నమోదైన ధరల ప్రకారం దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,450, 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.97,580 గా ఉన్నాయి. అలాగే కిలవండి ధర రూ.1,00,000 గా ఉంది.

మన దేశంలో పలు ప్రధాన ప్రాంతాలలో ఈరోజు పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి…

ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర హైదరాబాద్ లో రూ.89,450, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,580 గా పలుకుతుంది.

నేటిరోజున 22 క్యారెట్ల గోల్డ్ ధర విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో రూ.89,450, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,580 గా ఉంది.

ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర ఢిల్లీలో రూ.89,600, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,730 గా ఉన్నాయి.

ఈరోజు ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,450, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,580 గా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,450, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,580 గా.

ఈరోజు బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,450, 24 క్యారెట్ల గోల్డ్ రూ.97,580 ధరలుగా ఉన్నాయి.

ఇక దేశంలోనే పలు ప్రధాన ప్రాంతాలలో సిల్వర్ ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి…

హైదరాబాద్ లో ఈరోజు కిలో సిల్వర్ ధర రూ.1,10,000.

విజయవాడ మరియు విశాఖపట్నంలో ఈరోజు కిలో సిల్వర్ ధర రూ.1,10,000.

ఢిల్లీలో ఈరోజు కిలో సిల్వర్ ధర రు.1,00,000.

ముంబైలో ఈరోజు కిలో సిల్వర్ ధర రూ.1,00,000.

బెంగళూరులో ఈరోజు కిలో సిల్వర్ ధర రూ.1,00,000.

చెన్నైలో ఈరోజు కిలో సిల్వర్ ధర రూ.1,10,000.

అయితే ఈ ధరలు ఆదివారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా గుర్తించగలరు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now