TRANSFERS: మల్టీ జోన్- 1 పరిధిలో తాహాసిల్దార్ ల బదిలీలు
ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: మల్టీ జోన్ 1 పరిధిలో తాహాసిల్దార్ లను బదిలీ చేస్తూ సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. మల్టీ జోన్- 1 పరిధిలో 55 మంది తహసీల్దారులను బదిలీ చేస్తూ వారి వివరాలను ఉత్తర్వులో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట్, హనుమకొండ, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, కామారెడ్డి జిల్లాలలోని తాహాసిల్దారులను బదిలీ చేస్తూ ఆయా జిల్లా ల కలెక్టర్లకు ఈ ఉత్తర్వులను అందజేశారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now