Todays Horoscope: అదృష్ట రాశి ఫలాలు.. పట్టిందల్లా బంగారం.. నేడు 12 రాశుల రాశి ఫలాలు..
ఏప్రిల్ 16, 2025 నాటి 12 రాశుల రాశి ఫలాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మేష రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం బాగుంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. ఈరోజు మేషరాశి నుండి మీన రాశి వరకు రాశుల దిన ఫలాలు..
మేషరాశి:
ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు మరియు వేధింపులకు గురికాకుండా చూసుకోవాలి. వృత్తి మరియు వ్యాపారాల మీద అసలు పెట్టుకోకపోవడం మంచిది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
వృషభ రాశి:
ఉద్యోగ జీవితం చాలా వైభవంగా ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనేకమార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.
మిథున రాశి:
ఉద్యోగంలో ఊహించని పురోగతి సాధిస్తారు. వృత్తి మరియు వ్యాపారంలో అంచనాల గురించిన లాభాలు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటక రాశి:
ఉద్యోగ పరంగా శుభవార్తలు వింటారు. మంచి ఉద్యోగంలోకి మారడానికి ఇది సరైన సమయం. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వల్ల బాగా లాభాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలలో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.
సింహరాశి:
ఉద్యోగంలో బాధ్యతల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఉద్యోగం వస్తుంది. వృత్తి మరియు వ్యాపారం నిలపడగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ధన లాభాలు కలిగే అవకాశం ఉంది.
కన్య రాశి:
ఆదాయం బాగా పెరుగుతుంది. వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యత ఏర్పడుతుంది. అధికార యోగం పడుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
తులారాశి:
వీళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
వృశ్చిక రాశి:
వీళ్ళు అనుకున్నవి మరియు ఆశించినవే అన్ని పూర్తయ్యే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక, ఆరోగ్యం మరియు వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. షేర్లు మరియు స్పెక్యులేషన్ల వలన భారీగా లాభాలు పొందుతారు.
ధనస్సు రాశి:
మానసిక ప్రశాంతత మరియు సుఖసంతోషాలు కలుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆస్తిపాస్తులు మరియు షేర్ల వలన ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి మరియు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు ఏర్పడతాయి. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
మకర రాశి:
ఆదాయం బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం చేసిన విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఆదాయ అభివృద్ధి ప్రయత్నాలు రెట్టింపు లాభాలను వస్తాయి. ఊహించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో తీరిక ఉండదు. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం.
కుంభరాశి:
ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో ఎటువంటి ఆదాయ ప్రయత్నం చేసిన విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాల వలన బంధుమిత్రులతో పాటు అధికారులు కూడా లాభం పొందుతారు. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి మరియు ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది.
మీన రాశి:
ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారం లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధువుల వలన కొంత ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది.