Todays Gold Rate: ఊరట కలిగించిన పసిడి, వెండి ధరలు…ఈరోజు తులం రేటు ఎంతంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: చాలా రోజుల నుంచి పసిడి ధర దిగివస్తుంది అనే వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. కానీ పసిడి రేటు మాత్రం త్వరలోనే లక్షణం క్రాస్ చేసేందుకు రెడీగా ఉంది. గత వారం రోజులలో బంగారం ధర బాగా పెరిగింది. అయితే ఈరోజు పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగింది. పెరుగుతున్న ధరలకు చిన్న బ్రేక్ పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తుంది. పెరుగుతున్న బంగారం ధరలు సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని ఏళ్ల నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు పసిడి ధరలు దిగి వస్తుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పెరుగుతున్న పసిడి ధరలకు చిన్న బ్రేక్ పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,090 గా ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి…

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,830 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,090 గా ఉంది.

విజయవాడ మరియు విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,830 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,090 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,980 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,240 గా ఉంది.

ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,830 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,090 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,830 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,090 గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,830 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,090 గా ఉంది.

అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి…

పసిడితోపాటు వెండి కూడా ఇవాళ కాస్త ఉపశమనం కలిగించింది. నిన్నటి రోజు వెయ్యి రూపాయలు పెరిగి కొత్త గరిష్ఠాలకు తాకిన వెండి రేటు ఇవాళ కిలో వెండి ఆ రేటు వద్ద స్థిరంగా కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.1,13,900 గా ఉంది. ఈ పసిడి మరియు వెండి ధరలు ఏప్రిల్ మూడవ తేదీ ఉదయం 8 గంటల లోపు నమోదైనవిగా గుర్తించగలరు. మధ్యన్నానికి వీటి ధరలు మారే అవకాశం ఉంది. జిఎస్టి తో పాటు స్థానిక పన్నులు కలిపితే ప్రాంతాలను బట్టి పసిడి మరియు వెండి రేట్లు వేరువేరుగా ఉంటాయి. పసిడి లేదా వెండి కొనుగోలు చేసే ముందు పూర్తి సమాచారం తెలుసుకోగలరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now