CSK vs RCB: మరో స్టార్ ప్లేయర్ తో బరిలోకి ఆర్సిబీ .. ఈ మ్యాచ్ లో చెన్నై పరిస్థితేంటి..?

CSK vs RCB: మరో స్టార్ ప్లేయర్ తో బరిలోకి ఆర్సిబీ .. ఈ మ్యాచ్ లో చెన్నై పరిస్థితేంటి..?
CSK vs RCB: మరో స్టార్ ప్లేయర్ తో బరిలోకి ఆర్సిబీ .. ఈ మ్యాచ్ లో చెన్నై పరిస్థితేంటి..?

CSK vs RCB: చెన్నై లోని చపాక్ స్టేడియంలో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోటీ ఉత్కంఠ రేగిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఐపీఎల్ 2025 సందర్భంగా ఆడుతున్న ఈ పోటీల్లో మొదటి నుంచి రెండు జట్ల ఆటతీరు బాగానే ఉంది. ముంబై ఇండియన్స్ జట్టును మట్టికరిపించి చెన్నై సూపర్ కింగ్స్ తన సొంత గడ్డపై ఆటను గెలిచింది. ఇక ఆర్సిబీ విషయానికి వస్తే కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించి ఆర్సిబబీ తన విజయాన్ని మొదలుపెట్టింది. ఇలా రెండు జట్లు ఇలాంటి ఆటగాలను బరిలోకి దింపి గేమ్ ను ప్లే చేస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత గడ్డపై ఆడడం, అలాగే వారి జట్టులో స్పిన్నర్లు ఉండడంతో ఆర్సిబీ మంచి ఆటగాళ్లను బరిలోకి దించి గెలువలన్నదే ఆర్సీబీ వ్యూహంగా కనబడుతుంది. ఆర్సిబీ జట్టులో కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మతో ఆ టీం బలంగా ఉంది. దీనికి తోడు మరో స్టార్ ప్లేయర్ ను బరిలోకి దింపి ఎలాగైనా చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టి కరిపించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు జట్లు ఎవరికి వారు వ్యూహాలు రచించడంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని ఉత్కంఠ నెలకొంది.

ఆర్సిబీ మరో స్టార్ ప్లేయర్ ను బరిలోకి దించేది ఎవరినో కాదని.. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అని సమాచారం. చిన్నపాటి గాయం కారణంతో తొలి మ్యాచ్ లో భూమి దూరంగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లోకి మూవీ ఎవరి స్థానంలో వస్తాడనేది కూడా ఎప్పుడో ఆసక్తిగా నెలకొంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now