Bajaj Dmh 65 Neo: ఎండాకాలం బంపర్ ఆఫర్… ఎగబడి కొండున్న జనం.. 65 లీటర్ల కూలర్ పై భారీ డిస్కౌంట్

Bajaj Dmh 65 Neo
Bajaj Dmh 65 Neo

Bajaj Dmh 65 Neo: హైదరాబాద్లోని ఒక చిన్న అపార్ట్మెంట్లో నివసించే డ్రామా అనే వ్యక్తి ఈ వేసవి వేడిని తట్టుకోలేక ఒక కొత్త ఎయిర్ కూలర్ కొనాలని అనుకున్నాడు. అతను ఎయిర్ కూలర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఒక కూలర్ అతనికి బాగా నచ్చింది. అ కూలర్ యొక్క టీచర్స్ తోపాటు రేటింగు, రివ్యూలు మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ కూడా బాగా నచ్చాయి. ఇప్పటికే ఈ ఎయిర్ కూలర్ ను 2400 మందికిపైగా కొన్నారు. బజాజ్ DMH65 నియో 65 లీటర్ల డస్టర్ ఎయిర్ కూలర్ ఇంటి కోసం చాలా అనువైనదిగా కస్టమర్లు భావిస్తున్నారు. ఎయిర్ కూలర్ ఇంట్లో పెద్ద గద్దెలకు చాలా అనువైనదిగా ఉంటుంది. అలాగే విశాలమైన ఐస్ ఛాంబర్ కలిగి ఉంది. అధిక వేగం ఉన్న ఇన్వర్టర్ తో పనిచేస్తుంది.

ఈ ఎయిర్ కూలర్ 90 అడుగుల దూరం వరకు గాలిని విసురుతుంది. దీనికి మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంది. ఒక సంవత్సరం సాధారణ వారంటీ మరియు అదనంగా రెండు సంవత్సరాలు వారంటీని పెంచుకోవచ్చు. అలాగే ఎయిర్ కూలర్ యొక్క మోటార్ పై ఒక సంవత్సరం మరియు డ్యూరా మైన్ పంపుపై రెండు సంవత్సరాల వరకు వారంటీ ఉంది. ఇది కేవలం తెలుపు రంగులో లభిస్తుంది. దీని సాధారణ ధర రూ.17,190. ప్రస్తుతం ఇది amazon ఈ కామర్స్ వెబ్సైట్లో 40% డిస్కౌంట్తో లభిస్తుంది.

దాంతో దీని ధర అమెజాన్ లో రూ.10,299 గా ఉంది. ఈఎంఐ లో కూడా మీరు దీన్ని పొందవచ్చు. నెలకు రు.499 చెల్లించి ఈఎంఐ లో ఈ కూలర్ ను పొందవచ్చు. 65 లీటర్ల నీటి ట్యాంక్ సామర్థ్యం తో ఉన్న ఈ కూలర్ 90 అడుగుల గాలి ప్రసరణ మరియు 5600 సీఎం హెచ్ గరిష్ట గాలి ప్రవాహం కలిగి ఉంది. ఈ కూలర్ తెలుపు రంగులో లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు ట్యాంక్ ఫుల్ గా నింపుకుంటే తెల్లవారే వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ కూలర్ ను ఆన్ చేసిన ఒక గంట తర్వాత రూము మొత్తం చల్లగా మారిపోతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now