Todays Gold Rate: బంగారం కొనాలంటే కొనేయండి.. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో తులం ఎంత అంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపిస్తుంది. కాబట్టి బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వాళ్ళు కొనడానికి ఇది మంచి సమయం. ఈరోజు మంగళవారం స్వల్పంగా బంగారం ధర పెరిగినట్టు సమాచారం. బంగారం ధరలు మళ్లీ పెరిగే లోపు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వాళ్లు కొనేస్తే మంచిది అంటూ నిపుణులు చెప్తున్నారు. ఈరోజు మంగళవారం ఉదయం 24 క్యారెట్ల పసిడి ధర ఒక గ్రామ్ రూ.9,574, 22 క్యారెట్ల పసిడి ధర ఒక గ్రామ్ రూ.8,776. ఇక 18 క్యారెట్ల ఒక్క గ్రామ్ పసిడి ధర రూ.7,181 గా ఉన్నాయి.

నేడు దేశంలో పలు ప్రధాన నగరాలలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు ఈరోజు రూ.87,910, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.95,890 గా ఉన్నాయి.

ముంబై నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు ఈరోజు రూ.87,760, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.95,740 గా ఉన్నాయి.

ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర ఈరోజు రూ.87,760, 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,740.

బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర ఈరోజు రూ.87,760, 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,740.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర ఈరోజు రూ.87,760, 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,740.

విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో 22 క్యారెట్ల పసిడి ధర ఈరోజు రూ.87,760, 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,740.

మన దేశ ప్రజలు బంగారం తో పాటు వెండిని కొనడానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తారు. గత కొన్ని రోజుల నుంచి మార్కెట్లో వెండి కి కూడా బాగా డిమాండ్ పెరిగింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలలో కూడా భారీగా పెరుగుదల కనిపిస్తుంది.

పలు ప్రధాన నగరాలలో ఈరోజు వెండి ధరలు ఇలా ఉన్నాయి..

నేడు హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ.1,07,900.

నేడు విజయవాడ, విశాఖపట్నం మరియు చెన్నై నగరాలలో కిలో వెండి ధర రూ.1,07,000.

ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరంలో ఈరోజు కిలో వెండి ధర రూ.96,900 గా ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now