Todays Gold Rate: బులియన్ మార్కెట్లో మళ్లీ బంగారం ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. గతంలో బంగారం ధరలు ఎన్నడూ లేని విధంగా హై రికార్డుకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా కొంచెం తగ్గుతూ వచ్చినా బంగారం ధరలు మళ్ళీ పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల కారణంగా బంగారం మరియు వెండి ధరలలో మార్పులు జరుగుతున్నాయి. స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 99 వేలకు పైగా ఉందని సమాచారం.
మే 8వ తేదీ, 2025 గురువారం ఉదయం పది వెబ్సైట్లో ఉన్న ధరల ప్రకారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,760, స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.99,010. ఇక కిలో వెండి దేశీయంగా రూ.99,100 గా ఉన్నాయి. ఈరోజు 10 గ్రాముల బంగారం ధరపై 100 రూపాయలు అలాగే కిలో వెండి పై ₹100 మేర ధర పెరిగినట్లు తెలుస్తుంది.
దేశంలో ప్రధాన నగరాలలో ప్రాంతాలవారీగా బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి…
నేడు హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,760, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.99,010.
ఇక విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో నేడు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,760, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.99,010.
ఢిల్లీ నగరంలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.90,910, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.99,160.
ముంబై నగరంలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.90,760, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,010.
చెన్నై నగరంలో నేడు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,760, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.99,010.
బెంగళూరు నగరంలో నేడు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,760, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.99,010.
ఇక వెండి ధరలు ఇలా ఉన్నాయి..
నేడు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరంలో లో కిలో వెండి ధర రూ.1,11,100.
నేడు ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు నగరంలో కిలో వెండి ధర రూ.99,100 గా ఉన్నాయి.