Home బంగారం ధర Todays Gold Rate: పెరిగిన బంగారం ధర…ఈరోజు బంగారం తులం ఎంత ఉందో తెలుసా..!

Todays Gold Rate: పెరిగిన బంగారం ధర…ఈరోజు బంగారం తులం ఎంత ఉందో తెలుసా..!

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: ఈరోజు మే 7, 2025 బుధవారం రోజు ఉదయం మళ్లీ బంగారం ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. స్వచ్ఛమైన బంగారం ధర ఒక గ్రామ్ కు రూ.9,847 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,026 గా ఉందని సమాచారం.

ఇక 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ రూ.7,385 గా ఉంది. బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి చాలా లాభం కలుగుతుందని మార్కెట్ ని పనులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న పెళ్లిళ్ల సీజన్ మరియు పండుగలు నేపథ్యంలో బంగారం ధరలు పెరగడం మాత్రం అందరికీ షాకింగ్ న్యూస్ అని చెప్పడంలో సందేహం లేదు.

పలు ప్రధాన ప్రాంతాలలో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం రేట్ 10 గ్రాములు రూ.90,260, 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు రూ.98,470.

ముంబై నగరంలో 22 క్యారెట్ల బంగారం రేట్ 10 గ్రాములు రూ.90,260, 24 క్యారెట్లు బంగారం రేటు 10 గ్రాములు రూ.98,470.

ఇక ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు రూ.90,410, 24 క్యారెట్ల బంగారం రేటు రూ.98,620.

కలకత్తా నగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు రు.90,260, 24 క్యారెట్ల బంగారం రేటు రూ.98,470.

బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు రూ.90,260, 24 క్యారెట్ల బంగారం రూ.98,470.

బంగారం ధరలో ఈరోజు పెరుగుదల కనిపిస్తే వెండి ధరలను మాత్రం స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నాయి. ఈరోజు మన దేశ మార్కెట్లో వెండి ధర గ్రాముకు రూ.107.80 గా ఉంది. ఒక కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,07,800 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now