Todays Horoscope: ఈరోజు అదృష్ట రాశులు ఇవే.. 12 రాశుల దిన ఫలాలు

Weekly Horoscope
Todays Horoscope

Todays Horoscope: ఈరోజు మే 9, 2025 మేష రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. వృషభ రాశి వారు వృత్తి మరియు ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి: ఆదాయం బాగా పెరుగుతుంది. అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. ఉద్యోగం మరియు పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఆర్థికపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకూడదు.

వృషభరాశి: ఉద్యోగంలో మీ పనికి తీరుతా అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆసాజనకంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం.

మిథున రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో మీ మీద అధికారులు ఆధారపడతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యక్తిగత సమస్యలతో కొంచెం ఒత్తిడి ఏర్పడుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఉద్యోగంలో ఒత్తిడి తప్పదు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఇంట బయట పని భారం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఆదాయం పెరుగుతుంది. మీ సలహాల వలన కొంతమంది లాభాలు పొందుతారు. పెండింగ్ ఉన్న పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

సింహరాశి: ఈరోజు సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఇంట బయట అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్యరాశి: ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం మీద శ్రద్ధ పెట్టాలి. మిత్రుల వలన ఆర్థికంగా నష్టపోతారు. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి.

తులారాశి: ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి: అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. వృత్తి మరియు వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు.

ధనస్సు రాశి: ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. మీ లక్ష్యాలను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఇంట బయట మీ మాటకు విలువ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు బాగా పొందుతారు. ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి అవుతాయి. వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల మీద శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది.

మకర రాశి: ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. షేర్లు స్పెక్యులేషన్ ల వలన లాభాలు పొందుతారు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభరాశి: ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వహించాలి. ఎవరిని నమ్మకూడదు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో సమయ ఎక్కువగా ఉంటుంది. వృత్తి మరియు ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ పొందుతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మీనరాశి: వ్యాపారంలో లాభాలు బాగా పొందుతారు. ఉద్యోగంలో శుభపరిణామాలు జరుగుతాయి. ఆదాయం బాగుంటుంది. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. మీ మాటకు విలువ ఉంటుంది. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now