Cooking oils: వంటకు ఈ నూనెలను అస్సలు వాడకూడదు.. అవి విషంతో సమానం

Cooking oils
Cooking oils

Cooking oils: వంట చేయడానికి కొన్ని రకాల నూనెలను అసలు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ రకమైన వంట చేయాలన్నా కూడా నూనె తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో మనకు అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నూనెకు దాని ప్రత్యేకత ఉంటుంది. కానీ మార్కెట్లో దొరికే కొన్ని వంట నూనెలను వంట చేయడానికి అసలు వాడకూడదని నిపుణులు చెప్తున్నారు. సన్ఫ్లవర్ నూనెలో ఉండే హై వోలిక్ వర్షన్ లు ఆరోగ్యానికి చాలా మంచివి. రిఫైండ్ చేసిన ఆయిల్ లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి.

అయితే ఈ నూనెను స్మోక్ పాయింట్ కంటే ఎక్కువగా వేడి చేసినట్లయితే ఇది విషపూరితంగా మారే అవకాశం ఉంది. ఎక్కువగా వేడి చేసిన సమయంలో దీనిలో ఉండే కొవ్వులు ఆక్సీకరణం అయ్యి విషపూరిత ఆల్ డిహైడ్లు, ఫ్రీ రాడికల్స్ ను ఏర్పరుస్తాయి. ఇవి గుండె జబ్బులకు మరియు క్యాన్సర్ వంటి వాటికి కారణం అవుతాయి. సోయాబీన్ నూనెను పెట్రోలియం బేస్డ్ సాల్వెంట్ అయిన హెక్సేన్ ఉపయోగించి దీనిని అధిక టెంపరేచర్లలో ప్రాసెసింగ్ చేస్తారు. ఇలా చేయడం వలన ఈ నూనెలో ఉన్న పోషకాలు నశించిపోతాయి. ఈ నూనెను శుద్ధి చేస్తున్న సమయంలో జన్యుపరమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. దీంతో ఈ నూనె బాడీ ఇన్ఫ్లమేషన్ రిస్కును పెంచే ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ అధిక మొత్తంలో కలిగి ఉంటాయి.

ఈ నూనెను అధికంగా వేడి చేసినట్లయితే దీనిలో హానికరమైన సమ్మేళనాలు కూడా ఏర్పడతాయి. కనోల నువ్వు నేను రాప్ సీడ్ నూనె అని కూడా అంటారు. దీనినే ఎక్కువగా శుద్ధి చేస్తారు అలాగే జన్యుపరంగా చాలా మార్పులు కూడా చేస్తారు. ఈ నూనెను అధిక ఉష్ణోగ్రతలో హెక్సెన్ వంటి కెమికల్స్ తో ప్రాసెసింగ్ చేస్తారు. ఈ క్రమంలో ఈ నూనెలో ట్రాన్స్ఫార్ట్స్ ఏర్పడతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now