Todays Gold Rate: పెరిగిన బంగారం ధరలు…ఈరోజు తులం ఎంతంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: ఇటీవల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు ప్రపంచ ఆర్థిక అంశాలు కారణంగా మన దేశంలో బంగారం ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులను చూస్తున్నాము. నిన్న ఉదయం బంగారం ధరలతో పోలిస్తే మన దేశంలో ఈ రోజు ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగినట్లు తెలుస్తున్నాయి. మే 10వ తేదీన భారీగా తగ్గిన బంగారం ధరలు మే 11 ఉదయం మళ్లీ కాస్త పెరిగాయి.

మళ్లీ బంగారం ధరలో తగ్గుదల చూస్తాం అని ఆశించిన కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ఈరోజు మన దేశంలో స్వచ్ఛమైన బంగారం ధర గ్రామ్ రూ.9,868, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ రూ.9,045. 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ రూ.7,401.

దేశంలో పలు ప్రధాన నగరాలలో ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి..

నేడు ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.90,600, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.98,830.

నేడు ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు రూ.90,450, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేట్ రూ.98,680.

నేడు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేట్ రూ.90,450, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేట్ రూ.98,680.

నేడు బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేట్ రూ.90,450, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేట్ రూ.98,680.

నేడు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేట్ రూ.90,450, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేట్ రూ.98,640.

విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేట్ రూ.90,450, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,680.

ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేట్ రూ.90,450, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేట్ రూ.98,680.

ఈరోజు కిలో వెండి ధర రూ.1,11,000. దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో దాదాపు వెండి ధరలు ఇలాగే ఉన్నాయి. అయితే ప్రాంతాలను బట్టి బంగారం మరియు వెండి ధరలో కొంచెం మార్పులు ఉంటాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now