Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్…భారీగా తగ్గిన పసిడి ధరలు…ఈరోజు తులం ఎంతంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరుగుతూ సామాన్యులకు షాక్ ఇస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెటు సహజ ప్రవర్తన పసిడి ధరల తగ్గుదలలో కారణం అని నిపుణులు చెప్తున్నారు.

బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దేశంలో ఉన్న ప్రధాన నగరాలలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనదేశంలో స్వచ్ఛమైన ఒక గ్రాము బంగారం ధర రూ.9,834 గా ఉంది. 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.9,014 గా ఉందని సమాచారం. ఇక దేశంలో పలు ప్రధాన నగరాలలో ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ నగరంలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,290, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,490.

ముంబైలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,340.

ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,340.

ఈరోజు బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,340.

ఈరోజు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,340.

ఈరోజు విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,760, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,010.

ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,340.

వెండి ధరలు ఇలా ఉన్నాయి…

ఈరోజు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర ఈరోజు రూ.1,10,900.

ఈరోజు హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ.1,10,900.

విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,11,100.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈరోజు కిలో వెండి ధర రూ.98,900.

చెన్నై నగరంలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,900.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now